stock market: నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సరికొత్త రికార్డు 2 d ago
దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో ఒక్కటైన నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. పబ్లిక్ ఇష్యూ సంఖ్యలో ఆసియాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రైమరీ మార్కెట్ ద్వారా సమీకరించిన నిధుల ద్వారా ప్రపంచ రికార్డు సాధించింది. గత ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో ఏపీఓ ల హవా కొనసాగిన సంగతి తెలిసిందే. అనేక కంపెనీలు ఈ భూమ్ ను క్యాష్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈ రికార్డులు సొంతం చేసుకుంది.